AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumedh Mudgalkar: ఓ మై గాడ్! అమ్మాయిల గుండెలు ఓ క్షణం ఆగిపోయాయంటే నమ్మండి..! ఇంతకీ విషయం ఏమంటే..

ప్రముఖ బుల్లితెర దారావాహిక రాధాకృష్ణలో కృష్ణుడి పాత్రను పోషించిన సుమేద్ ముద్గల్కర్ అనతి కాలంలోనే ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. తన అందం, అభిననయంతో స్టార్‌డమ్‌ కొట్టేశాడు. ఒక్క ఇన్‌స్టాలోనే..

Sumedh Mudgalkar: ఓ మై గాడ్! అమ్మాయిల గుండెలు ఓ క్షణం ఆగిపోయాయంటే నమ్మండి..! ఇంతకీ విషయం ఏమంటే..
Sumedh Mudgalkar
Srilakshmi C
|

Updated on: Feb 06, 2023 | 1:10 PM

Share

ప్రముఖ బుల్లితెర దారావాహిక రాధాకృష్ణలో కృష్ణుడి పాత్రను పోషించిన సుమేద్ ముద్గల్కర్ అనతి కాలంలోనే ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. తన అందం, అభిననయంతో స్టార్‌డమ్‌ కొట్టేశాడు. ఒక్క ఇన్‌స్టాలోనే 2.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే సుమేద్ క్రేజ్‌ ఏ పాటితో తెలుస్తోంది. ఐతే సుమేద్ ముద్గల్కర్ సోమవారం (ఫిబ్రవరి 6) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోస్టు చేశాడు. ముఖమంతా పసుపు, నుదుటిన బొట్టుతో ఉన్న హల్దీ ఫోటోలను షేర్‌ చేయడంతో విశేషం ఏమిటో తెలియక అభిమానులుఇబ్బడిముబ్బడిగా కామెంట్లు చేస్తున్నారు. కొంపతీసి పెళ్లి చేసుకోవడం లేదు కదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. ప్రస్తుతం నెటిజన్లు సుమేద్ పెళ్లి పుకార్లతో నెట్టింట హడావిడి నెలకొంది.

‘ఈ పోస్ట్ చూడగానే భయంతో నా చుట్టూ ప్రపంచం కంపించినట్లైంది’ అని ఒకరు, ‘పెళ్లి చేసుకుంటున్నావా సార్?’ అని మరొకరు, అరే అది ఉపనయనం.. షాదీకాదు. బ్రాహ్మణుల్లో ఈ తంతు చేయటం తప్పనిసరి, ఈ తంతులో తండ్రి కుమారుడికి గాయత్రీ మంత్రం బోధిస్తాడు. మన భాషలో దీనిని వొడుగు అంటారు. అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటూ’ మరో యూజర్‌ జ్ఞానశుద్ధి చేశాడు. ఇక ఈ పుకార్లపై సుమేద్ కూడా స్పందిస్తూ.. అరె మీరంతా ఇది పెళ్లి అనుకుంటున్నారా? నో..నో.. హహాహా.. అందుకు చాలా సమయం ఉందని క్లారిటీ ఇచ్చాడు. అప్పటికి గానీ అభిమానుల గుండె దడ ఓ కొలిక్కిరాలేదు.

ఇవి కూడా చదవండి

సుమేద్ ముద్గల్కర్ తన కెరీర్‌ను డాన్స్ ఇండియా డాన్స్ 4తో ప్రారంభించాడు. ఆ తర్వాత దిల్ దోస్తీ డాన్స్, చక్రవర్తిన్ అశోక సామ్రాట్ వంటి షోల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు. స్టార్ భరత్‌లో దాదాపు నాలుగేళ్లకుపైగా ప్రసారమైన రాధాకృష్ణ సీరియల్‌ గత నెల 21తో ముగిసింది. మల్లికా సింగ్‌, సుమేధ్ రాథాకృష్ణులుగా అద్భుతంగా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై