Priyanka Chopra: టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో గ్లోబల్ బ్యూటీ..? ఆ హీరో ఎవరంటే

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లలో ఈ అమ్మడి పేరు ఖచ్చితంగా ఉంటుంది. హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన ననటించింది ఈ భామ. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటుంది ప్రియాంక.

Priyanka Chopra: టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో గ్లోబల్ బ్యూటీ..? ఆ హీరో ఎవరంటే
Priyanka Chopra
Follow us

|

Updated on: Feb 06, 2023 | 12:30 PM

ప్రియాంక చోప్రా .. ఈ అమ్మడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. గోబర్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది ప్రియాంక. ఎంటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎన్నో అటు పోట్లు ఎదుర్కొని హీరోయిన్ గా నిలబడింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లలో ఈ అమ్మడి పేరు ఖచ్చితంగా ఉంటుంది. హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన ననటించింది ఈ భామ. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటుంది ప్రియాంక. ఇక  హిందీ సినిమాలతతోనే కాదు ఏకంగా హాలీవుడ్ మూవీస్ లోనూ నటించి సత్తా చాటింది. ఇక అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్ళాడి వార్తల్లోనూ నిలిచింది. తనకంటే 10 ఏళ్ళు చిన్న వాడైనా నిక్ ను వివాహం చేసుకుంది పీసీ. అప్పట్లో వీరి వివాహం ఒక హాట్ టాపిక్. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ.. భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇటీవలే వీరికి బిడ్డకూడా జన్మించింది .

బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి సమయం పాపాయితోనే గడిపేస్తోంది ప్రియాంక. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తన కూతురి ఫోటోను రీసెంట్ గా రివీల్ చేసింది. అయితే ఈ మధ్య కాలంలో ప్రియాంక చోప్రా సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. ప్రియాంకా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల ఇండియా కు తిరిగి వచ్చింది కూడా..

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఒక వార్త బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, కియారా అద్వానీ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే పీసీ కూడా ఇప్పుడు ఈ భారీ మల్టీ స్టారర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కావాలని చూస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన జంజీర్ తెలుగులో తుఫాన్ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. ఆ సినిమాలో నటించింది ప్రియాంక. ఇక ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..