Peddanna : సూపర్ స్టార్ “పెద్దన్న” సినిమా నుంచి సూపర్ మాస్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘రా సామీ’ పాట..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా పెద్దన్న. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది

Peddanna : సూపర్ స్టార్ పెద్దన్న సినిమా నుంచి సూపర్ మాస్ సాంగ్.. ఆకట్టుకుంటున్న 'రా సామీ' పాట..
Super Star
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 29, 2021 | 9:56 PM

Peddanna: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా పెద్దన్న. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మాస్ అండ్ యాక్షన్ మోడ్‌లో రజినీని చూడటం అభిమానులకు ఐ ఫీస్ట్‌లా అనిపించింది. తాజాగా పెద్దన్న సినిమా నుంచి రా సామీ అంటూ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలా ఉంది ఈపాట. ఇందులో రజినీ పాత్ర తీరును వివరించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ పాట ఫుల్ ఎనర్జీతో ఉంది. ముఖేష్, అతని బృందం అద్భుతంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్ తన స్టైల్లో మాస్ యాంగిల్‌లో ఈ పాటను రాసేశారు. రజినీకాంత్ పాత్ర గురించి వివరిస్తూ అద్భుతంగా రాశారు.

పెద్దన్న చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న భారీగా విడుదల కాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. నయన తార, కుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar: గుండెపోటుతోనే మరణించిన పునీత్ తండ్రి.. అతడి సోదరుడికి కూడా గతంలో హార్ట్ ఎటాక్

RRR Movie : “ఆర్ఆర్ఆర్” అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్‌ను వాయిదా వేసిన మేకర్స్.. కారణం ఇదేనా..

Puneeth Rajkumar Death: ఇది చనిపోవాల్సిన వయసు కాదు.. పునీత్ మరణం పై ప్రధాని మోడీ ట్వీట్.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..