AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamitha Baiju: శ్రీలీల ప్లేస్ కొట్టేసిన ప్రేమలు హీరోయిన్.. ఆ స్టార్ హీరో సరసన మలయాళీ కుట్టి ?..

తాజాగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ప్లేస్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ జోడిగా ప్రేమలు హీరోయిన్ కనిపించనుందని తెలుస్తోంది. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు విజయ్. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది.ఈ సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా VD 12.

Mamitha Baiju: శ్రీలీల ప్లేస్ కొట్టేసిన ప్రేమలు హీరోయిన్.. ఆ స్టార్ హీరో సరసన మలయాళీ కుట్టి ?..
Sreeleela, Mamitha Baiju
Rajitha Chanti
|

Updated on: Apr 10, 2024 | 10:15 PM

Share

ప్రేమలు సినిమాతో సౌత్ కుర్రాళ్ల హృదయాలు దొచేసింది మమితా బైజు. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది మాత్రం ఈసినిమానే. దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఈ భామ పేరు మారుమోగుతుంది. దీంతో ఇటు తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టినట్లు తెలుస్తోంది. తాజాగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ప్లేస్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ జోడిగా ప్రేమలు హీరోయిన్ కనిపించనుందని తెలుస్తోంది. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు విజయ్. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది.ఈ సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా VD 12. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీలో శ్రీలీల నటిస్తున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని సమాచారం.

ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత విజయ్ తన రాబోయే సినిమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ‘వీడీ 12’ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలని ముందుగా ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో శ్రీలీల సినిమా నుంచి తప్పుకుందని టాక్. ఇటీవలే మలయాళంలో ‘ప్రేమలు’ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో కథానాయిక మమితా బైజు కథానాయికగా మెరిసింది. ‘వీడీ 12’కి ఆయన్ను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

మరో నివేదిక ప్రకారం, ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం నుండి భాగ్యశ్రీని కూడా పరిశీలిస్తున్నారట.. ‘జెర్సీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతం తిన్ననూరి ‘వీడీ 12’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నటించింది. కానీ కొన్ని నెలలుగా ఈ బ్యూటీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..