Ananya Nagalla: బుట్టబొమ్మల మెరిసిపోతున్న ముద్దుగుమ్మ.. అనన్య నాగళ్ల లేటేస్ట్ ఫోటోస్..
ఇటీవలే తంత్ర సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఉగాది సందర్భంగా పట్టు లంగావోణిలో అందమైన బుట్టబొమ్మగా ముస్తాబయ్యింది. సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా మెరిసిపోతుంది . ఇప్పుడు అనన్య షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
