AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: త్రిషతో బాయ్ ఫ్రెండ్‌గా, తండ్రిగా, మామగా నటించిన నటుడు ఎవరో తెలుసా.?

ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో ఆమె తెలుగులోకి పరిచయం అయ్యింది. ఇక వర్షం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు.

Trisha Krishnan: త్రిషతో బాయ్ ఫ్రెండ్‌గా, తండ్రిగా, మామగా నటించిన నటుడు ఎవరో తెలుసా.?
Trisha
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2022 | 2:52 PM

Share

త్రిష.. టాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు ఏలిన పేరు ఇది. ఈ చెన్నై చంద్రం నటించిన తొలి సినిమా నీమనసు నీకు తెలుసు. కానీ ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో ఆమె తెలుగులోకి పరిచయం అయ్యింది. ఇక వర్షం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. అటు ప్రభాస్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఇక ఆతర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోయింది త్రిష. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇక్కడ బిజీగా మారిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది త్రిష. ఇక తమిళ్ లోనూ ఈ బ్యూటీ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్ భాషలతో పాటు త్రిష హిందీలోనూ నటించింది. ఇదిలా ఉంటే త్రిష కెరీర్ లో చాల మంది నటులతో నటించిన విషయం తెలిసిందే. అయితే త్రిష కు తండ్రిగా, మామగా , బాయ్ ఫ్రెండ్ గా నటించిన నటుడు ఎవరో తెలుసా..?

ఆయన ఎవరో కాదు వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్. త్రిష తొలి తెలుగు సినిమా అయిన వర్షం , ఆకాశమంత , రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ త్రిషకు తండ్రిగా నటించాడు. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోకు తండ్రిగా అంటే త్రిషకు మామగారిగా నటించాడు అలాగే మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా తమిళ్ రీమేక్ లో గిల్లి లో ఆమె బాయ్ ఫ్రెండ్ గా నటించాడు ప్రకాష్ రాజ్.

ప్రస్తుతం త్రిషను పొన్నియన్స్ సెల్వన్ 2లో నటిస్తోంది, అలాగే రాంగి అనే సినిమాలోనూ నటించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష తన అందంతో కట్టిపడేసింది . ఆ సినిమాలో ఐశ్వర్య రాయ్ కంటే అందంగా కనిపించి ఆకట్టుకుంది. వయసు పెరుగుతున్నాకొద్ది త్రిష అందంకూడా పెరుగుతూ వస్తోంది.

ఇవి కూడా చదవండి
Prakash Raj

Prakash Raj

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్