Radhe Shyam : డార్లింగ్ అభిమానులకు పండగే.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తోన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది.

Radhe Shyam : డార్లింగ్ అభిమానులకు పండగే.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2021 | 10:12 AM

Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులంతా వేయికళ్ళతో ఎదురుచూస్తోన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రభాస్‌‌‌‌తో రొమాన్స్ చేయనుంది. జిల్ సినిమాతో హిట్ అందుకున్న రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్షన్ సన్నివేశాల్ని అంతే హైలైట్ గా తీర్చిదిద్దారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే రాధేశ్యామ్ సినిమా నుంచి అప్డేట్స్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఆలస్యం అవుతుండటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పై ఒత్తిడి పెంచిన విషయం తెలిసిందే.

కరోనా కల్లోలం వల్ల ఈ సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యమైంది. 2021 సంక్రాంతి .. సమ్మర్ రిలీజ్ అంటూ ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌‌‌ను అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు చిత్రయూనిట్. అలాగే ప్రభాస్ సూపర్ పోస్టర్‌‌‌‌ను కూడా విడుదల చేశారు. ప్రభాస్ కూడా తన సినిమా రిలీజ్ డేట్‌‌‌నూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నా రొమాంటిక్ మూవీ రాధేశ్యామ్ కోసం మీరంతా వేచి చూస్తున్నారు. అది 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది“ అని ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

Radhe Shyam

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని ఇక్కడ చదవండి : 

ధనుష్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తోన్న శేఖర్ కమ్ముల.. స్టోరీ లైన్ ఇదేనా..?

Hero Arya: హీరో ఆర్యపై చీటింగ్ కేసు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని జర్మనీకి చెందిన మహిళ ఫిర్యాదు

Trivikram Srinivas: మాటలతో మాయ చేయాలన్నా.. సంచులకొద్దీ పంచులు వేయాలన్నా.. ఆయనకే చెల్లుతుంది..

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.