Pooja Hegde: పూజా కిట్టీలో క్రేజీ ఆఫర్.. మరో స్టార్‌‌‌హీరో సరసన ఛాన్స్ దక్కించుకున్న బుట్టబొమ్మ

ఒక లైలాకోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. వరుసగా అవకాశాలను అందుకుంటూ..

Pooja Hegde: పూజా కిట్టీలో క్రేజీ ఆఫర్.. మరో స్టార్‌‌‌హీరో సరసన ఛాన్స్ దక్కించుకున్న బుట్టబొమ్మ
Pooja
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2021 | 11:27 AM

Pooja Hegde: ఒక లైలాకోసం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే ఇప్పుడు టాప్ హీరోయిన్‌‌‌గా రాణిస్తోంది. వరుసగా అవకాశాలను అందుకుంటూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేస్‌‌‌‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బుట్టబొమ్మ.. హిందీలోనూ పలు సినిమాలతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తమిళ్‌‌‌‌లోను తన సత్తా చుపించానికి సిద్ధం అవుతోంది. గతంలో జీవ నటించిన మాస్క్ అనే సినిమాతోనే పూజ హీరోయిన్‌‌‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రావడంతో ఇక్కడ సెటిల్ అయ్యింది. ఇక ఇప్పుడు దళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో అడుగుకూడా పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్‌‌‌ను దక్కించుకుందట పూజాహెగ్డే.

స్టార్ హీరోధనుష్‌‌‌‌కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుందన్న వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా పూజ హెగ్డేని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక పూజా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు విడుదలకు రెడీ అవుతుండగా.. మరో వైపు ‘ఆచార్య’లో చరణ్ సరసన నటిస్తోంది. అలాగే హిందీలో ‘సర్కస్’,  ‘భైజాన్’ చిత్రాలలో నటిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Radhe Shyam : డార్లింగ్ అభిమానులకు పండగే.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే

RRR: షూట్‌లో చరణ్, ఎన్టీఆర్ ఆటలు.. చిత్ర యూనిట్‌తో సరాదాగా గడిపిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్.. వీడియో

మెగా ఆఫర్ కొట్టేసిన రష్మిక..!! చరణ్ -శంకర్ కాంబినేషన్‌‌‌‌లో రాబోతోన్న సినిమాలో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ వీడీయో

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!