Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్, మారుతి మూవీ నుంచి ఫోటోస్ లీక్.. డార్లింగ్ ఈజ్ బ్యాక్.. ఇంతగా ఎప్పుడూ మారాడబ్బా..

ఇద్దరూ బడా డైరెక్టర్స్.. భారీ ఎత్తున రూపొందిస్తోన్న ఈ సినిమాల కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం నెట్టింట అభిమానులు చేసే రచ్చ గురించి తెలిసిందే. ఇదిలా ఉంటే..మరోవైపు సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది మరో ప్రాజెక్ట్. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న కొత్త సినిమా గురించి అంతగా అప్డేట్స్ రావడం లేదు. కానీ కొన్నాళ్లుగా ఈ మూవీ

Prabhas: ప్రభాస్, మారుతి మూవీ నుంచి ఫోటోస్ లీక్.. డార్లింగ్ ఈజ్ బ్యాక్.. ఇంతగా ఎప్పుడూ మారాడబ్బా..
Prabhas, Maruthi
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 15, 2023 | 7:34 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు నిరాశపరచడంతో ఇప్పుడు ఆశలన్నీ సలార్, కల్కి చిత్రాలపైనే ఉన్నాయి. ఇద్దరూ బడా డైరెక్టర్స్.. భారీ ఎత్తున రూపొందిస్తోన్న ఈ సినిమాల కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం నెట్టింట అభిమానులు చేసే రచ్చ గురించి తెలిసిందే. ఇదిలా ఉంటే..మరోవైపు సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది మరో ప్రాజెక్ట్. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న కొత్త సినిమా గురించి అంతగా అప్డేట్స్ రావడం లేదు. కానీ కొన్నాళ్లుగా ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోస్ మాత్రం నెట్టింట లీక్ అవుతుంటాయి. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కామెడీ జోనర్ అని టాక్ వినిపిస్తుంది. ఇందులో ప్రభాస్ జోడిగా ముగ్గురు భామలు నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రభాస్ కు సంబంధించిన రెండు పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఒక ఫైట్ లో భాగంగా ప్రభాస్ విలన్స్ తో పోరాడుతున్న సీన్స్ తాలూకు ఫోటోస్ అని తెలుస్తోంది. అయితే అందులో ప్రభాస్ లుక్ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటివరకు ప్రభాస్ కాస్త లావుగా కనిపించారు. కానీ ఇప్పుడు నెట్టింట లీక్ అయిన ఫోటోలలో మాత్రం గతంలోని యోగి సినిమాలోని లుక్ లో కనిపిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి హీరోయిన్ మాళవిక మోహనన్ కి సంబంధించిన యాక్షన్ సీన్ కు సంబంధించిన వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్, మారుతీ ప్రాజెక్ట్ నుంచి ఇలా ఫోటోస్ లీక్ కావడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ ప్రాజెక్ట్ నుంచి ఫోటోస్ లీక్ అయ్యాయి. దీంతో ఇకపై ఇలాంటివి జరగకుండా మేకర్స్ గట్టిగానే చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు.. టైటిల్, రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత ప్రభాస్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండగా.. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!