Nag Ashwin-Prabhas : టైమ్ మిషన్ నేపథ్యంలో ప్రభాస్ సినిమా.. భారీ ప్లాన్ వేస్తున్న నాగ్ అశ్విన్..

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన రేంజ్ ను పెంచుకుంటున్నాడు.

Nag Ashwin-Prabhas : టైమ్ మిషన్ నేపథ్యంలో ప్రభాస్ సినిమా.. భారీ ప్లాన్ వేస్తున్న నాగ్ అశ్విన్..
Prabhas 1
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 2:18 PM

Nag Ashwin-Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన రేంజ్ ను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ,రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆదిపురుష్ అనే టైటిల్ తో ఇతరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాలతో పాటు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపధ్యలో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

సోషియో ఫాంటసీని టచ్ చేస్తూ సాగే సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది అని నాగ్ అశ్విన్ చెప్పడంతో, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో హీరో టైం ట్రావెల్ చేస్తాడట. టైమ్ మెషీన్ లో హీరో 2050 కాలానికి వెళ్లిపోతాడు. అక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట. గ్రాఫిక్స్ కి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టుగా  టాక్. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో..

మరిన్ని ఇక్కడ చదవండి :

Balaiah on Anandayya : ఆనందయ్య కరోనా మందుపై టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కామెంట్స్

Balakrishna Rama Dandakam : బాలయ్య కంఠం నుంచి ఉప్పొంగిన శ్రీరామ దండకం.. తండ్రి జన్మదినవేళ ఘనంగా గాత్ర నివాళి.. ఎలా ఉందో మీరూ చూడండి..!

NTR First Remuneration: తారక్ అందుకున్న తొలి రెమ్యునరేషన్‌ ఎంత.? ఏం చేశాడో తెలుసా.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే