AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR First Remuneration: తారక్ అందుకున్న తొలి రెమ్యునరేషన్‌ ఎంత.? ఏం చేశాడో తెలుసా.!

'బాల రామాయణం' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి మార్కులు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. 17 ఏళ్ల వయసులో...

NTR First Remuneration: తారక్ అందుకున్న తొలి రెమ్యునరేషన్‌ ఎంత.? ఏం చేశాడో తెలుసా.!
Jr.ntr
Ravi Kiran
|

Updated on: May 28, 2021 | 9:29 AM

Share

‘బాల రామాయణం’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి మార్కులు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. 17 ఏళ్ల వయసులో ‘నిన్ను చూడాలని’ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వి.ఆర్ ప్రతాప్ దర్శకత్వంలో 2001లో విడుదలైన ఈ సినిమా ఇటీవలే 20 ఏళ్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తొలి రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘నిన్ను చూడాలని’ సినిమాకు ఎన్టీఆర్ అక్షరాలా రూ. 4 లక్షలు పారితోషికం తీసుకున్నారట. ఆ మొత్తాన్ని తారక్ తన తల్లికి ఇచ్చి ఆమె దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ‘నిన్ను చూడాలని’ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి వంటి పలు హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. ఈ సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా.. అనంతరం ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నారు.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి