Eating Mangoes: మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి నోరూరించే మామిడి పండ్ల వైపు మళ్ళుతుంది. మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే..

Ravi Kiran

|

Updated on: May 26, 2021 | 6:43 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి నోరూరించే మామిడి పండ్ల వైపు మళ్ళుతుంది. మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. అయితే మామిడి పండ్లను తిన్న తర్వాత ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం సరికాదని వైద్యులు సూచన. మామిడి, పెరుగు కలిపి తినడం వల్ల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. అది మన శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు.

2 / 6
మామిడి తిన్న తర్వాత మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల కడుపు, చర్మ వ్యాధులు వస్తాయని వైద్యులు అంటున్నారు.

3 / 6
 మామిడి పండ్లు తీసుకున్న వెంటనే కాకరకాయ తినడం వల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందట.

4 / 6
మామిడి తిన్న వెంటనే శీతల పానీయాలు తాగడం కూడా హానికరమని వైద్యులు చెబుతున్నారు. మిడి పండ్లలో, శీతల పానీయాలలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదకరం.

5 / 6
మామిడి తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ ఏర్పడతాయి. ఇలా చేయడం వల్ల పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మామిడి తిన్న అరగంట తర్వాత నీరు తాగాలి.

6 / 6
Follow us