Pooja Hegde : ఆ స్టార్‌‌‌‌‌‌తో నటించే ఛాన్స్ రావాలని ఆశిస్తున్నానంటున్న బుట్టబొమ్మ.. ఇంతకు ఆ హీరో ఎవరంటే..

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో దూసుకుపోతున్న చిన్నది పూజాహెగ్డే. అవ్వడానికి కన్నడ భామ అయిన పూజా అన్ని భాషల కంటే తెలుగులోనే మంచి

Pooja Hegde : ఆ స్టార్‌‌‌‌‌‌తో నటించే ఛాన్స్ రావాలని ఆశిస్తున్నానంటున్న బుట్టబొమ్మ.. ఇంతకు ఆ హీరో ఎవరంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 27, 2021 | 1:54 PM

Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో దూసుకుపోతున్న చిన్నది పూజాహెగ్డే. అవ్వడానికి కన్నడ భామ అయిన పూజా అన్ని భాషల కంటే తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఈ  కుర్రది ఆ తర్వాత గేర్ మార్చింది. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆడిపాడిన పూజా ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సినిమాలు చేస్తూ మరికొన్నింటిని లైన్లో పెట్టింది.

ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాతోపాటు అక్కినేని యంగ్ హీరో నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చేస్తుంది.

ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ తెలుగు హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. త్వరలోనే ఈ బ్యూటీ తమిళ్ లో ఓ సినిమా చేయబోతుందంటూ.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అదికూడా దళపతి విజయ్ సినిమాలో ఈ అమ్మడు నటిస్తుందంటూ గుసగుసలు వినిపించాయి.   విజ‌య్ 65వ సినిమాను ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. స‌న్ పిక్చ‌ర్స్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేష‌న్ లో ఈ ప్రాజెక్టు తెరకెక్క‌బోతుంది. అనిరుధ్‌ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకుంటున్నార‌ని కోలీవుడ్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ .. బుట్టబొమ్మ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒక వేళ తనకు విజయ్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను అంటుంది. విజయ్ 65 సినిమాలో నటించాలని నాకు ఆశగా ఉంది. ఇది వ‌ర్క‌వుట్ అయ్యి ఈ ప్రాజెక్టులో నేను కూడా న‌టిస్తాన‌ని ఆశిస్తున్నా. ఈ ఆఫ‌ర్ వ‌ర్క‌వుట్ అవుతుందా అని చాలా ఎక్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది పూజాహెగ్డే .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Uppena Vaishnav Tej: మెగా హీరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న నాగార్జున.. నూతన దర్శకుడితో…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!