AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : లాక్ డౌన్ తర్వాత సినిమా ఇండస్ట్రీని లేపిన సినిమాలు ఇవే.. మీరు ఓ లుక్కేయండి..

కరోనా కాలంలో సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత టాలీవుడ్ జోరందుకుంది. భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్న. షూటింగ్ లు స్పీడ్ అందుకున్నాయి. వరుస రిలీజ్ లతో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. 

Rajeev Rayala
|

Updated on: Feb 27, 2021 | 3:45 PM

Share
కరోనా కాలంలో సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత టాలీవుడ్ జోరందుకుంది. భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్న. షూటింగ్ లు స్పీడ్ అందుకున్నాయి. వరుస రిలీజ్ లతో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. 

కరోనా కాలంలో సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత టాలీవుడ్ జోరందుకుంది. భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్న. షూటింగ్ లు స్పీడ్ అందుకున్నాయి. వరుస రిలీజ్ లతో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. 

1 / 7
 చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ రాజా రవితేజ. క్రాక్ అంటూ థియేటర్స్ దగ్గర సందడి చేసాడు. ఈ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ 

2 / 7
ఆతర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

3 / 7
 ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా కు తిరుమల కిషోర్ దర్శకత్వం వహించాడు.

4 / 7
Tollywood : లాక్ డౌన్ తర్వాత సినిమా ఇండస్ట్రీని లేపిన సినిమాలు ఇవే.. మీరు ఓ లుక్కేయండి..

5 / 7
ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా 'ఉప్పెన' . ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పటికి మంచి వసూళ్లతో దూసుకుపోతుంది ఈ సినిమా. 

6 / 7
 అల్లరి నరేష్ ఈసారి తన పంధా మార్చి సీరియస్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన నాంది సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. 

7 / 7
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!