AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Case: డ్రగ్స్‌ కేసులో పోలీసుల కస్టడీకి కబాలి నిర్మాత.. త్వరలోనే ఆ సెలబ్రిటీలకు నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరిని తమ కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి రెండు రోజుల పాటు అతనిని విచారించనున్నారు.

Drugs Case: డ్రగ్స్‌ కేసులో పోలీసుల కస్టడీకి కబాలి నిర్మాత.. త్వరలోనే ఆ సెలబ్రిటీలకు నోటీసులు
Producer Kp Chowdary
Follow us
Basha Shek

|

Updated on: Jun 21, 2023 | 9:48 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరిని తమ కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి రెండు రోజుల పాటు అతనిని విచారించనున్నారు. కబాలి సినిమాను తెలుగులో ప్రొడ్యూస్‌ చేసిన కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. అతని ద్వారా సినీ డ్రగ్స్‌ లింక్స్‌ను వెలికితీయనున్నారు పోలీసులు. ఇందులో భాగంగా కే పీని 2 రోజులపాటు పోలీసుల కస్టడీకి తీసుకునేందుకు కోర్ట్ అనుమతి ఇచ్చింది. కేపీ చౌదరి గోవా నుండి హైదరాబాద్ కు తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఓ క్లబ్ అడ్డాగా హై లైఫ్ పార్టీలు నిర్వహిస్తున్నాడని దర్యాప్తులో తేలింది. ఈ పార్టీలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైనట్లు తేలింది. టాలీవుడ్ ప్రముఖుల తో పాటు , సౌత్ ఆర్టిస్ట్ లతో కేపీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

కేసులో భాగంగా కేపీ వాడుతున్న 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కస్టడీ లో కేపీ ఇచ్చే సమాచారం ఆధారంగా డ్రగ్స్ వాడిన సెలబ్రిటీ లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్‌ సెలబ్రిటీల్లో గుబులు మొదలైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ఈ వారంలో జాక్‌పాట్‌ కొట్టిన రిలయన్స్‌, టాటా.. ఎంత సంపాదించారు?
ఈ వారంలో జాక్‌పాట్‌ కొట్టిన రిలయన్స్‌, టాటా.. ఎంత సంపాదించారు?
త్రిష ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది గురూ..
త్రిష ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది గురూ..
మరో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఈసారి ఆ హ్యాండ్సమ్ హీరోతో..
మరో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఈసారి ఆ హ్యాండ్సమ్ హీరోతో..
ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలు మార్పు.. జూన్ 1 నుండి అమలు!
ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలు మార్పు.. జూన్ 1 నుండి అమలు!
పిల్లలకు ఈ పొదుపు పాఠాలు నేర్పుతున్నారా.. దీని వల్ల ఎన్ని లాభాలో
పిల్లలకు ఈ పొదుపు పాఠాలు నేర్పుతున్నారా.. దీని వల్ల ఎన్ని లాభాలో
వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్