Pranitha Subhash: కుందనపు బొమ్మగా ముస్తాబైన బాపుగారి బొమ్మ.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ప్రణితా సుభాష్ తన కూతురు సంరక్షణలో బిజీగా ఉంటోంది. తన గారాల పట్టికి అర్నా అని పేరు పెట్టుకుందామె.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
