పవన్​ ఫోక‌స్ అంతా ఆ మూవీపైనే..ప‌క్కా స్కెచ్ రెడీ..!

పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నారు. ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే ప‌వ‌న్..రాజ‌కీయాలు, సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌‌ చేతిలో ప్రస్తుతం మూడు మూవీలున్నాయి.

పవన్​ ఫోక‌స్ అంతా ఆ మూవీపైనే..ప‌క్కా స్కెచ్ రెడీ..!
Follow us

|

Updated on: Jun 07, 2020 | 9:04 AM

పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నారు. ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే ప‌వ‌న్..రాజ‌కీయాలు, సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌‌ చేతిలో ప్రస్తుతం మూడు మూవీలున్నాయి. వాటిలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘వకీల్‌సాబ్’తో పాటు.. క్రిష్, హరీశ్ శంకర్‌ల సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘వకీల్​సాబ్’ షూటింగ్​ ఫైన‌ల్ స్టేజీలో ఉండగా.. క్రిష్​తో చేస్తున్న ప్రాజెక్టు ఓ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. అయితే షూటింగుల‌కు ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ వెంటనే పవన్‌, తన ఫోక‌స్ అంతా ‘వకీల్‌సాబ్‌’పైనే పెట్టనున్నారట. ఇందుకు సంబంధించి ఆయన సన్నిహిత వర్గాల నుంచి ఓ ప్రకటన రిలీజైంది.

“షూటింగులు పునః ప్రారంభమైన వెంటనే పవన్‌ ‘వకీల్‌సాబ్ ను కంప్లీట్ చేసేందుకు రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత పూర్తిగా క్రిష్ సినిమాకి సమయాన్ని కేటాయిస్తారు. వీటిని వరుస షెడ్యూళ్లలో కంప్లీట్ చేయబోతున్నారు” అని ఆ ప్రకటనలో వివ‌రించారు.

కోవిడ్-19 క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం వల్ల మూవీస్ విడుదలతో పాటు షూటింగ్​లు కూడా పూర్తిగా బంద్ అయ్యాయి. అయితే ఇటీవలే ప్ర‌భుత్వాలు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో పలు నిబంధనలతో షూటింగులు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు మేక‌ర్స్.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి