Pawan Kalyan: తీవ్ర జ్వరంతో పవన్ కళ్యాణ్.. అయినా పార్టీ కార్యాలయంలోనే ‘బ్రో’ టీజర్ డబ్బింగ్..

తమిళంలో సూపర్ హిట్ అయన వినోదయ సిత్తం సినిమా రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సముద్రఖని. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తోపాటు.. సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Pawan Kalyan: తీవ్ర జ్వరంతో పవన్ కళ్యాణ్.. అయినా పార్టీ కార్యాలయంలోనే 'బ్రో' టీజర్ డబ్బింగ్..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2023 | 3:16 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.. కొద్ది రోజులుగా ఆయన వారాహి యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‏లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు పవన్. దీంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భీమవరంలోని పార్టీ కార్యాలయంలోనే బ్రో టీజర్ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. రెస్ట్ లో ఉన్న సమయాన్ని కూడా సినిమా డబ్బింగ్ పనులు కంప్లీట్ చేశారు పవన్. డైరెక్ట్ర సముద్రఖని పవన్ ఉన్న చోటుకే వచ్చి టీజర్ కి డబ్బింగ్ కంప్లీట్ చేయించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది చిత్రయూనిట్.. అలాగే త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే.. తమిళంలో సూపర్ హిట్ అయన వినోదయ సిత్తం సినిమా రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సముద్రఖని. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తోపాటు.. సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే ఈ సినిమా నుంచి ఇదివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల లుంగీ కట్టులో రిలీజ్ చేసిన పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా టీజర్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఈ సినిమానే కాకుండా.. అటు హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాల మధ్య ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే విడుదలైన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?