Dasara Movie: ‘ఓరి వారి’ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా ?.. ఆకట్టుకుంటున్న నాని హార్ట్ బ్రేక్ ఆంతెం..

ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకలు ముందుకు రానుంది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్.

Dasara Movie: 'ఓరి వారి' సాంగ్ మేకింగ్ వీడియో చూశారా ?.. ఆకట్టుకుంటున్న నాని హార్ట్ బ్రేక్ ఆంతెం..
Nani, Dasara
Follow us

|

Updated on: Feb 27, 2023 | 9:04 AM

న్యాచురల్ స్టార్ నాని.. కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దసరా. ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో నాని అండ్ కీర్తి పక్కా మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకలు ముందుకు రానుంది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. ఇక ఇటీవల ప్రేమికుల రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన హార్ట్ బ్రేక్ ఆంతెం ఓరి వారి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన హార్ట్ బ్రేక్ ఆంతెం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ‘ఓరి వారి నీది గాదుర పోరి’ అంటూ ఈ పాట మొదలవుతోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన‌ ఈ బాణీకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. కథానాయకుడు తన విఫల ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ పడే మనోవేదనను ఈ పాట‌ ఆవిష్కరిస్తుండ‌గా.. తెలంగాణ యాసలో చాలా సరళమైన పదాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ పాట సాగింది.

ఈ మేకింగ్ వీడియోతోపాటు.. సాంగ్ ఎలా ఉండబోతుందనేది అర్థమవుతుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!