AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RamaBanam: రామబాణం నుంచి మరో లవ్లీ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘నువ్వే నువ్వే’ లిరికల్ సాంగ్..

తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను క్రేజీ హీరోయిన్ శ్రీలీల రిలీజ్ చేయడం విశేషం. నువ్వే నువ్వే ఆంటూ సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రితేష్ జి రావు అద్భుతమైన గాత్రం.. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసారు. హీరోయిన్ ను చూస్తూ మైమరిచిపోయి హీరో పాడే పాట ఇది. ఈ సాంగ్ వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంది.

RamaBanam: రామబాణం నుంచి మరో లవ్లీ సాంగ్.. ఆకట్టుకుంటున్న 'నువ్వే నువ్వే' లిరికల్ సాంగ్..
Nuvve Nuvve Song
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2023 | 7:31 PM

Share

చాలా కాల గ్యాప్ తర్వాత మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తోన్న చిత్రం రామబాణం. డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇదివరకు విడుదలైన రెండు లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను క్రేజీ హీరోయిన్ శ్రీలీల రిలీజ్ చేయడం విశేషం. నువ్వే నువ్వే అంటూ సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రితేష్ జి రావు అద్భుతమైన గాత్రం.. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసారు. హీరోయిన్ ను చూస్తూ మైమరిచిపోయి హీరో పాడే పాట ఇది. ఈ సాంగ్ వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంది.

ఈ పాటలో చూపించిన కోల్ కత్త అందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు దినేష్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 5న ఆడియన్స్ ముందుకు రానుంది.

ఈ సినిమాలో గోపిచంద్ క్యారెక్టర్ కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన నటించిన అన్ని సినిమాల కంటే ఈ మూవీలో హీరో లుక్స్ కాస్త భిన్నంగా ఉండనున్నాయి. ఇందులో ఖుష్బూ, వెన్నెల కిషోర్, అలీ, సత్య, సప్తగిరి కీలకపాత్రలోల నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..