Tollywood: ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఎన్నో సినిమాల్లో నటించింది.. ఒక్క ఫోటోతో సెన్సెషన్ క్రియేట్ చేసింది.. గుర్తుపట్టండి..

పైన ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టరా ?. బాలనటిగా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఆ అమ్మాయి షేర్ చేసిన ఒకే ఒక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ వీడియోపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామా..

Tollywood: ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఎన్నో సినిమాల్లో నటించింది.. ఒక్క ఫోటోతో సెన్సెషన్ క్రియేట్ చేసింది.. గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 23, 2023 | 8:54 AM

తెలుగు చిత్రపరిశ్రమలో అనేక మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ తమ ముద్దు ముద్దు మాటలతో.. అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అందులో కొందరు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటే.. మరికొందరు హీరోలుగా రాణిస్తున్నారు. ఇక అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తుండగా.. కొందరు హీరోయిన్స్‏గా అలరించేందుకు సిద్ధమయ్యారు. గంగోత్రి సినిమాతో ఫేమస్ అయిన కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడు కథానాయికగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక అదే బాటలో మరో అమ్మాయి కూడా రాబోతుంది. పైన ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టరా ?. బాలనటిగా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఆ అమ్మాయి షేర్ చేసిన ఒకే ఒక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ వీడియోపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామా..

పైన ఫోటోలో అమ్మాయిని గుర్తుపట్టారా ?.. తనే నిత్యా శెట్టి. దేవుళ్లు, అంజి సినిమాల్లో బాలనటిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేసింది. నువ్వు తోపుర సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమా అంతగా హిట్టు కాకపోవడంతో ఈ బ్యూటీకి ఆశించినంత స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వచ్చిన ఓ పిట్టకథ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ మూవీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు కరువయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాల తర్వాత కొన్ని వెబ్ సిరీస్ చేసింది. మెగా డాటర్ నిహారిక నిర్మించిన హలో వరల్డ్ వెబ్ సిరీస్ లో గుర్తిండిపోయే పాత్ర పోషించింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. ఎప్పుడూ లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట సెన్సెషన్ అయ్యింది. బాత్ టబ్బులో స్నానం చేస్తూ డ్రింక్ చేస్తున్నట్లు ఉండే ఫోటోను షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ