అరాచకం రా బాబోయ్.. నిషా కళ్ళతో మత్తెక్కిస్తున్న వయ్యారి..
08-11-2026
Pic credit - Instagram
Phani Ch
"సాయి మంజ్రేకర్".. మెగా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'గని' సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఇక అదే సంవత్సరంలో అడవి శేష్ హీరోగా వచ్చిన 'మేజర్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది ఈ సాయి మంజ్రేకర్.
ఇక ఈమెకు ఆ తరువాత ఇండస్ట్రీలో తిరుగు లేదు అనుకున్నారు అందరూ.. వెంటనే బోయపాటి సినిమాలో ఆఫర్ అందుకుంది.
రామ్ పోతినేని హీరోగా మాస్ కల్ట్ చూయిస్తూ వచ్చిన స్కంద సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు.
ఇక ఏమైందో తెలియదు కానీ.. అవకాశాలు తజ్జయి.. స్కంద సినిమానే ఈ అమ్మడి చివరి సినిమా అయ్యింది టాలీవుడ్ లో..
ఇదిలా ఉంటె మరాఠి కి చెందిన ఈ సాయి మంజ్రేకర్ పేరెంట్స్ కూడా సెలెబ్రిటీస్ అవ్వడం విశేషం.. వారు ఇండస్ట్రీ వారే..
సాయి అమ్మ మేధా.. ఈమె నటిగా ఫెమౌస్.. ఈమె తండ్రి కూడా డైరెక్టర్ , ప్రొడ్యూసర్ కం యాక్టర్ మహేష్ వామన్ మంజ్రేకర్.
మరిన్ని వెబ్ స్టోరీస్
మత్తెక్కించే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి
కాటుక కళ్ళతో వితిక శేరు ధగదగలు.. ట్రెడిషనల్ లుక్స్ వైరల్
గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న విష్ణుప్రియ