Soan papdi: స్వీట్ షాప్ స్టైల్ లో ఇంట్లోలోనే.. ఈజీగా సోన్ పాపిడి
దీపావళి పండుగ వచ్చిందంటే గిఫ్ట్ బాక్స్‌లలో మొదటగా కనిపించే అమృతతుల్యమైన సాంప్రదాయ స్వీట్ 'సోన్ పాపిడి'. అయితే చాలామంది ఇంట్లో సోన్ పాపిడి చేయడం అసాధ్యమని, పాకం లాగడానికి నలుగురైదుగురు మనుషులు అవసరమని భావిస్తుంటారు. కానీ సరైన పాకం పట్టుకుని, చిన్న చిన్న మెళకువలను పాటిస్తే ఎవరి హెల్ప్ అవసరం లేకుండా ఇంట్లోనే ఒక్కరే అచ్చం హల్వాయ్ షాపులో దొరికేలా లేయర్లు లేయర్లుగా, దూదిలాంటి పోచలతో నోట్లో కరిగిపోయే సోన్ పాపిడిని తయారుచేసుకోవచ్చని అమ్మచేతి వంట నిరూపించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
