Agent: ‘ఏజెంట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిథిగా ఆ స్టార్ హీరో.. అక్కినేని అభిమానులు అస్సలు ఉహించి ఉండరు..

అఖిల్ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని.. అలాగే ఎన్టీఆర్ రాబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరనేది అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇంతకీ ఎవరనుకుంటున్నారా ?.. అఖిల్ సినిమా కోసం రాబోతున్నది మరెవరో కాదు..

Agent: 'ఏజెంట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిథిగా ఆ స్టార్ హీరో.. అక్కినేని అభిమానులు అస్సలు ఉహించి ఉండరు..
Akhil
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 23, 2023 | 9:21 AM

అక్కినేని నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అఖిల్. చాలా కాలంగా మంచి సక్సస్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన ఇప్పుడు ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్ మూవీలోల అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీ అఖిల్ ఎక్కువగానే శ్రమించినట్లుగా తెలుస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీతోపాటు.. ఉంగురాల జుట్టుతో ఫుల్ మాస్ హీరోల కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అఖిల్ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని.. అలాగే ఎన్టీఆర్ రాబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరనేది అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇంతకీ ఎవరనుకుంటున్నారా ?.. అఖిల్ సినిమా కోసం రాబోతున్నది మరెవరో కాదు.. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు కింగ్ నాగార్జున. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ.. అఖిల్.. నాగార్జున పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మొత్తానికి ఈ వేడుకలో నాగ్ ప్రెజెన్స్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ సినిమాకు హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది సాక్షి.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అఖిల్.. ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు వరంగల్ లోని రంగీల మైదానంలో జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!