Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్, సౌత్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. రియల్ లైఫ్ ఎన్కౌంటర్ల నేపథ్యంలో చట్టం, న్యాయం చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరిత చిత్రం, నవంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
