NTR 30: తారక్ సినిమాను వదలని లీకుల బెడద.. ఎన్టీఆర్ 30నుంచి బయటకొచ్చిన ఫోటో

దర్శకులు, నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. షూటింగ్స్ నుంచి ఫోటోలు వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల షూటింగ్స్ నుంచి ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.

NTR 30: తారక్ సినిమాను వదలని లీకుల బెడద.. ఎన్టీఆర్ 30నుంచి  బయటకొచ్చిన ఫోటో
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 17, 2023 | 6:09 AM

ఇటీవల సినిమా షూటింగ్ నుంచి లీక్ లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోల సినిమా షూటింగ్స్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దర్శకులు, నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. షూటింగ్స్ నుంచి ఫోటోలు వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల షూటింగ్స్ నుంచి ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమానుంచి కూడా లీక్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే..

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న తారక్ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ ఫోటో లీక్ అయ్యింది. సముద్రం బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక లీక్ అయిన ఫొటో ఎన్టీఆర్ ఇద్దరు ఆర్టిస్ట్ లతో మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫోటో అని అర్ధమవుతోంది. త్వరలోనే ఎన్టీఆర్ బర్త్ డే రానుంది. ఆ రోజు తారక్ సినిమా టైటిల్, గ్లిమ్ప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. Ntr30

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!