AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nivetha Thomas: నాని హీరోయిన్ చేసిన పనికి షాక్ అవుతున్న అభిమానులు.. ఇంతకు నివేదా ఏం చేసిందంటే..

సినిమా తారలు ఏంచేసినా అది వార్తే.. చిన్న పని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ హీరోయిన్ చేసిన పని కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది..

Nivetha Thomas: నాని హీరోయిన్ చేసిన పనికి షాక్ అవుతున్న అభిమానులు.. ఇంతకు నివేదా ఏం చేసిందంటే..
Niveda Thomas
Rajeev Rayala
|

Updated on: Sep 08, 2021 | 8:14 AM

Share

సినిమా తారలు ఏంచేసినా అది వార్తే.. చిన్న పని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ హీరోయిన్ చేసిన పని కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ ముద్దుగుమ్మా ఎవరు.. అసలు ఏం చేసింది అనుకుంటున్నారు. నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతోయ్ హీరోయిన్ గా పరిచయమైంది ముద్దుగుమ్మ నివేదా థామస్. మొదటి సినిమాతోనే నటనతో.. క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత నివేదా థామస్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన సినిమాన్నీ చేసుకుంటూ పోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటుంది. ఈ క్రమంలోనే జెంటిల్‌మెన్ సినిమా తర్వాత నానితో కలిసి నిన్నుకోరి, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ.. రీసెంట్‌గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు తమిళ్‌లోనూ అవకాశాలు అందుకుంటుంది. మురగ దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్భార్ సినిమాలో రజినీకాంత్ కూతురుగా నటించింది నివేద. ఇక ఇప్పుడు భామ తెలుగుతోపాటు తమిళ్‌లోను రెండు మూడు సినిమాలు చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా నివేదా పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. స్వయంగా ఆవు పాలు పితుకొని చక్కటి కాఫీ పెట్టుకుంది. ఈ తతంగాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొంతమంది ముద్దుగుమ్మలు ఆవు దగ్గరకు వెళ్ళడానికే భయపడుతుంటారు.. ఒకవేళ వెళ్లినా పాలు పితికే సాహసం చేయరు. కానీ నివేదా మాత్రం ఇలా పాలు పితుకుతూ కనిపించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

 Bigg Boss 5 Telugu: నువ్ చటాక్ అంత ఉన్నావ్ నాతో పెట్టుకోకు.. సిరికి ఇచ్చి పడేసిన లోబో.. చివరకు

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ.. గొడవలే గొడవలు.. అటాక్ చేస్తే ఒప్పుకొనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ బ్యూటీ..

Bigg Boss 5 Telugu: సీన్ రివర్స్.. బోరు బోరున ఏడ్చేస్తున్న అబ్బాయిలు.. తట్టుకోలేకపోయానంటున్న ఆ కంటెస్టెంట్..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!