AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithin: వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న నితిన్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో సినిమా..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన

Nithin: వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న నితిన్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో సినిమా..
Nithin
Rajeev Rayala
| Edited By: |

Updated on: May 01, 2021 | 9:36 AM

Share

Nithin: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ , ప్రియప్రకాష్ హీరోయిన్లుగా నటించారు. మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేసాడు నితిన్. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మ్యాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఇది హిందీలో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రానికి ఈ తెలుగు రీమేక్. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలతోపాటు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది. అలాగే యాత్ర సినిమా దర్శకుడితోనూ ఓ సినిమా చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఇకపోతే చైతన్య కృష్ణ దర్శకత్వంలో ‘పవర్ పేట’ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఒకవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మరోవైపు మీడియం రేంజ్ సినిమాలు తీస్తూ ఫుల్ ఫార్మ్ లో ఉన్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నితిన్ హీరోగా ఓ మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఈ ప్రాజెక్ట్ కి ఇంకా డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Samantha: `ఈ క‌ష్ట స‌మ‌యంలో మ‌నంద‌రం క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఉంది`.. మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సామ్‌..

Pooja Hegde: క‌రోనా వేళ అవ‌స‌ర‌మైన టిప్స్ చెబుతోన్న బుట్ట‌బొమ్మ‌.. ఈ ప‌రిస్థితుల్లో ఇది ఎంతో మేలు చేస్తుందంటా..

????????? ???????????: డ్యాన్స్ తో అద‌ర‌గొట్టిన ‘జ‌య‌మ్మ‌’.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన వీడియో

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్