AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: కార్తికేయ 2 హిట్‌తో ఫుల్ జోష్‌‌‌లో యంగ్ హీరో.. బైక్ పై చక్కర్లు కొట్టిన నిఖిల్

నిఖిల్ సిద్దార్థ నటించిన కార్తికేయ2(Karthikeya 2) సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నిఖిల్. తన సినిమా సూపర్ డూపర్ హిట్టవడంతో.. థియేటర్లన్నింటినీ చుట్టి వస్తున్నారు.

Karthikeya 2: కార్తికేయ 2 హిట్‌తో ఫుల్ జోష్‌‌‌లో యంగ్ హీరో.. బైక్ పై చక్కర్లు కొట్టిన నిఖిల్
Nikhil
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2022 | 4:11 PM

Share

నిఖిల్ సిద్దార్థ నటించిన కార్తికేయ2(Karthikeya 2) సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నిఖిల్. తన సినిమా సూపర్ డూపర్ హిట్టవడంతో.. థియేటర్లన్నింటినీ చుట్టి వస్తున్నారు. జనంలో తన సినిమాకు వస్తున్న రియాక్షను కళ్లారా చూస్తున్నారు. పట్టరాని ఆనందంతో.. ఆ వీడియోలను … థియేటర్ ముందున్న హౌస్‌ఫుల్ బోర్డులను సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ2 బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక రీసెంట్‌గా తన ఫ్యాన్స్ తో కలిసి తిరుపతిలోని PGR థియేటర్‌ను విజిట్ చేశారు నిఖిల్. బైకులపై ర్యాలీగా థియేటర్ దగ్గరకు వచ్చిన నిఖిల్ అండ్ ఫ్యాన్స్ ను టాపాసులతో ఇన్‌వైట్ చేశారు థియేటర్ యాజమాన్యం.ఇక నేరుగా థియేటర్ లోపలికి వెళ్లిన నిఖిల్ హౌస్ ఫుల్ అయిన హాలులో హంగామా చేశారు. తన సినిమా చూడ్డానికి వచ్చిన ఆడియెన్స్ను పలకరించారు. సినిమాను ఇంత భారీ హిట్ చేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు