Nidhhi Agerwal: మంచిమనసు చాటుకున్న నిధి అగర్వాల్.. సీఎం రీలీఫ్ ఫండ్ కు విరాళం అందించిన హీరోయిన్..

దేశంలో  కరోనా కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారితో దేశమంతా చిగురుటాకులా వణుకుతుంది.  అన్ని రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుంది.

Nidhhi Agerwal: మంచిమనసు చాటుకున్న నిధి అగర్వాల్.. సీఎం రీలీఫ్ ఫండ్ కు విరాళం అందించిన హీరోయిన్..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 19, 2021 | 8:31 AM

nidhi agarwal: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారితో దేశమంతా చిగురుటాకులా వణుకుతుంది.  అన్ని రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుంది. లాక్ డౌన్ విధించినా కూడా కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కోవిడ్ సెకండ్ వేవ్ తమిళనాడులో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా…కోవిడ్ మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై ప్రభుత్వం చేపడుతున్న పోరాటానికి అందరూ అండగా నిలవాలని, వీలైనంత మేరకు సీఎం సహాయనిధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది సినిమాతారలు  ముఖ్యమంత్రి సహాయ  నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. స్టార్ హీరోల సూర్య, కార్తీ, సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్  ఇలా చాలామంది ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసి విరాళాలు అందించారు. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్  సీఎం రీలీఫ్ ఫండ్ కు  అందించింది.

నిధి అగర్వాల్ కూడా తనవంతు సోషల్ మీడియాల్లో కోవిడ్ అవగాహనా కల్పిస్తుంది. దేశంలో ఖాళీగా ఉన్న కోవిడ్ బెడ్ ల  సమాచారాన్ని `ఫైండ్ ఏ బెడ్` పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్ నిధి ప్రచార సాయం చేస్తుంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు నిధి అగర్వాల్. కోవిడ్ రోగుల సహాయార్థం ఈ నిధి చేరుతుంది. ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది.

మరిన్ని  ఇక్కడ చదవండి : 

Paagal Movie : పాగల్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ కా దాస్.. ఓటీటీకి వెళ్ళేదే లేదన్న విశ్వక్ సేన్…

Rahul Haridas: మైక్‌టైసన్‌లా మారిన హ్యాపీడేస్‌ టైసన్‌ రాహుల్…. ( వీడియో )

స్పీడ్ పెంచిన నాగ చైతన్య… మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏కు ఓకే చెప్పిన చైతు.. త్వరలోనే సెట్స్ పైకి ?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే