మెగాస్టార్ చిరంజీవి తో నటించబోతున్న జేజ‌మ్మ‌..!! ఏ సినిమాలో అంటే…?? ( వీడియో )

ప్రజెంట్ ఆచార్య పనుల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్‌ లూసీఫర్‌ రీమేక్‌కు రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది.

  • Publish Date - 8:29 am, Wed, 19 May 21