వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా…?? అయితే బీ కేర్ ఫుల్… ఆరోగ్యానికి మరింత రిస్క్…. ( వీడియో )

Phani CH

|

Updated on: May 19, 2021 | 8:07 AM

కరోనా కారణంగా గతేడాది నుంచి వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలులోకి వచ్చింది. గత సంవత్సరం నుంచి దాదాపు అన్ని కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి...