Bachchhan Paandey : అక్షయ్ కుమార్ సినిమా పై మండిపడుతున్న నెటిజన్లు.. కారణం ఇదే..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 6- 7 సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అక్షయ్.

Bachchhan Paandey : అక్షయ్ కుమార్ సినిమా పై మండిపడుతున్న నెటిజన్లు.. కారణం ఇదే..
Bachchan Pandey
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 20, 2022 | 4:03 PM

Bachchhan Paandey : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 6- 7 సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అక్షయ్. అక్షయ్ కుమార్ సినిమా అంటే మాములు క్రేజ్ ఉండదు బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు దూరంగా ఉండే అక్షయ్ పై తాజాగా నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అక్షయ్ హీరోగా తాజాగా బచ్చన్ పాండే అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బచ్చన్‌ పాండే ఈ నెల‌ 18న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మన తెలుగులో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో అక్షయ్ నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్ చేశారు. బచ్చన్ పాండే సినిమాకు పాండే వంటి గొప్ప‌ యోధుడి పేరును వాడ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో అక్షయ్ హత్యలు చేసే పాత్రలో కనిపించారు. ప్రజలను చంపుతూ ఉంటాడు సినిమాలో.. ఇంత హింసాత్మక చిత్రానికి పాండే పేరు పెట్టడం పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తమిళ సినిమా ‘జిగర్తాండా’కు రీమేక్ గా తెలుగులో ‘గద్దలకొండ గణేష్’ వచ్చింది అప్పుడు ఈ సినిమాకు కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. ముందుగా ఈ సినిమా హరీష్ శంకర్ వాల్మీకి అని టైటిల్ పెట్టారు. దాంతో వివాదం రేగడంతో చివరిలో టైటిల్ మార్చారు. ఇప్పుడు అక్షయ్ సినిమాకు కూడా అదే సమస్య ఎదురైంది మరి ఈ మూవీ టైటిల్ ఇష్యు పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ మూవీలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, కృతి సనన్‌, అర్షద్‌ వార్సీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: రాజమౌళి-మహేష్‌ సినిమాలో బాలయ్య నటించనున్నారా.? క్లారిటీ ఇచ్చిన జక్కన్న..

Sreemukhi: అందాల ముద్దుగుమ్మ హొయలు కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అదిరిన లేటెస్ట్ పిక్స్

Dasara Movie: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దసరా చిత్రయూనిట్.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన నేచురల్‌ స్టార్‌..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే