AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone: షాకిస్తున్న సన్నీ రెమ్యునరేషన్.. మంచు విష్ణు సినిమాకోసం అమ్మడు అంత అందుకోనుందట..

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టింది సన్నీ

Sunny Leone: షాకిస్తున్న సన్నీ రెమ్యునరేషన్.. మంచు విష్ణు సినిమాకోసం అమ్మడు అంత అందుకోనుందట..
Sunny Leone
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2022 | 4:28 PM

Share

Sunny Leone: బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టింది సన్నీ. ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత గరుడ వేగ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆతర్వాత టాలీవుడ్ కు దూరమైంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆతర్వాత కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ఇక ఇప్పుడు తిరిగి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది. తాజాగా మంచు విష్ణు నటిస్తున్న గాలి నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మంచు విష్ణు తన సొంత బ్యానర్లో ‘గాలి నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నాడు.

ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. ఈ సినిమాలో రేణుక అనే ఎన్నారై పాత్రలో సన్నీలియోన్ కనిపించనుంది. మొన్న మధ్య సోషల్ మీడియా వేదిక సన్నీ ఈ సినిమాలో తన పాత్రను పరిచయం చేసింది. ఇక ఈ సినిమా కోసం సన్నీ 20 రోజుల డేట్స్ ఇచ్చారట. ఇందుకోసం ఈ అమ్మడికి భారీ పారితోషకం ఇస్తున్నారని తెలుస్తుంది. 20 రోజులకు గాను సన్నీకి రెండున్నర కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. సన్నీకి ప్రపంచవ్యాప్తంగా  భారీ అభిమానులు  ఉన్నారు దాంతో ఈ సినిమాకు ఆమె ప్లెస్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: రాజమౌళి-మహేష్‌ సినిమాలో బాలయ్య నటించనున్నారా.? క్లారిటీ ఇచ్చిన జక్కన్న..

Sreemukhi: అందాల ముద్దుగుమ్మ హొయలు కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అదిరిన లేటెస్ట్ పిక్స్

Dasara Movie: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దసరా చిత్రయూనిట్.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన నేచురల్‌ స్టార్‌..

Follow Us
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?