RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ఫంక్షన్‌లో జనసేన జెండాల సందడి.. నెట్టింట వీడియో వైరల్

RRR Pre Release Event: టాలీవుడ్(Tollywood) మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌.. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ అభిమానులతో పాటు సెలబ్రెటీలు సైతం ఎదురచూస్తోంది..

RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ఫంక్షన్‌లో జనసేన జెండాల సందడి.. నెట్టింట వీడియో వైరల్
Janasena Flags
Follow us
Surya Kala

|

Updated on: Mar 20, 2022 | 3:53 PM

RRR Pre Release Event: టాలీవుడ్(Tollywood) మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌.. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ అభిమానులతో పాటు సెలబ్రెటీలు సైతం ఎదురచూస్తోంది. కరోనా కారణంగా పలుమార్లు రిలీజ్ వాయిదాపడ్డ ఈ ప్యాన్‌ ఇండియా మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సహా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ వేగం పెంచారు మూవీ మేకర్స్‌. ఈ క్రమంలో మార్చి 19న కర్ణాటకలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి సైతం హాజరై రాజమౌళి టీంకి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ కార్యక్రమంలో జెండాలు క‌ల‌క‌లం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కర్ణాటక, ఏపీ సరిహద్దులోని చిక్కబళ్లాపూర్ లో ఈ ఈవెంట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇందులో ప‌లువురు హీరోల అభిమానులు ర‌చ్చ ర‌చ్చ చేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన ట‌వ‌ర్ పైకి ఎక్కిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు జ‌న‌సేన జెండాలు ఎగ‌రేశారు. అలాగే, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో ఉన్న జెండాల‌ను కూడా ఎగ‌రేశారు. వాటిని కొంద‌రు తొల‌గించారు. మ‌రో హీరో జెండాలు ఎగ‌రేశారు. దీంతో కాసేపు అక్క‌డ ఉద్రిక్తత నెల‌కొంది. ట‌వ‌ర్ పై నుంచి కింద‌కు దిగాలని నిర్వాహ‌కులు సూచించిన‌ప్ప‌టికీ అభిమానులు వినిపించుకోలేదు.

Also Read:

Nalgonda Temperature: నల్గొండలో నిప్పుల కుంపటి.. దేశంలోనే టాప్ ప్లేస్.. పూర్తి వివరాలివే

Inspiring Story: 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు యాక్సిండెంట్..బెడ్‌ పైనుంచి కదలలేని స్థితిలో గృహిణిగా, ఉద్యోగిగా విధులు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?