AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: ఊర్వశీ రౌతేలా బాత్రూం వీడియో వైరల్.. మరీ ఇంత దిగజారాలా..! ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఊర్వశి. అలాగే విదేశాల్లో విహరిస్తూ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 7 కోట్ల 30లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Urvashi Rautela: ఊర్వశీ రౌతేలా బాత్రూం వీడియో వైరల్.. మరీ ఇంత దిగజారాలా..! ఏకిపారేస్తున్న నెటిజన్స్
Urvashi Rautela
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jul 18, 2024 | 4:52 PM

Share

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్. తన అందంతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది. ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఊర్వశి. అలాగే విదేశాల్లో విహరిస్తూ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 7 కోట్ల 30లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఊర్వశి రౌతేలా ఓ వీడియోను షేర్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు హాట్ టాపిక్ అయ్యింది. నెటిజన్స్ ఓ రేంజ్ లో అమ్మడి పై ఫైర్ అవుతున్నారు. మరీ ఇంత దిగజారాలా అంటూ మండిపడుతున్నారు.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

ఊర్వశీ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె బాత్రూం లో బట్టలు విప్పుతూ కనిపించింది. అది చూసి అంతా షాక్ అయ్యారు. ఇంత ఓపెన్ గా బాత్రూం వీడియోను సోషల్ మీడియా షేర్ చేసిందేంటి అంటూ అందరూ మాట్లాడుకున్నారు. ఇలా ప్రైవేట్ వీడియోను ఇలా సోషల్ మీడియాలో పెట్టేసింది అంటూ మండిపడ్డారు. అసలు ఈ అమ్మడు ఇలా తన బాత్రూం వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసింది అని అంతా ఆశ్చర్యపోయారు.

ఇదికూడా చదవండి : దైర్యముంటేనే చూడండి..! సీను సీనుకు సుస్సు పడాల్సిందే.. ఈ మూవీ ఎక్కడుందంటే

కానీ తీరా చూస్తే అది తన సినిమాలోని ఓ పాత వీడియో.. ‘హేట్ స్టోరి 4’ సినిమాలోని ఓ సాంగ్ క్లిప్ అది. తొలుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి షాక్ అయిన ఊర్వశీ రౌతేలా అభిమానులు.. ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. పబ్లిసిటీ, మూవీ ప్రమోషన్స్ కోసం ప్రైవేట్ వీడియోలు షేర్ చేసి ఇంత దిగజారాలా అంటూ నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఊర్వశి. ఇక ఈ అమ్మడు తెలుగులో పలు స్పెషల్ సాంగ్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో అదరగొట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్