Nayanthara : మెగాస్టార్ సినిమాలో నయన్.. పాత్ర చిన్నదైనా పారితోషికం భారీగానే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌‌‌‌లో పెట్టి బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య...

Nayanthara : మెగాస్టార్ సినిమాలో నయన్.. పాత్ర చిన్నదైనా పారితోషికం భారీగానే..
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 26, 2021 | 7:20 AM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌‌‌‌లో పెట్టి బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ క్లైమాక్స్‌‌‌కు వచ్చేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా లూసీఫర్‌‌‌‌ను రీమేక్ చేయనున్నాడు చిరు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే తెలుగులో ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పనులను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. అయితే తెలుగు రీమేక్ కోసం ఈ కథలో చాలా మార్పులు చేర్పులు చేస్తోన్నారని తెలుస్తోంది.

ఒరిజినల్‌‌‌‌లో హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు. కానీ తెలుగులో హీరోయిన్ పాత్రను సృష్టిస్తున్నారని తెలుస్తుంది. కథను ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా లూసీఫర్‌‌‌‌లో హీరోయిన్ పాత్ర ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. చివరకు లేడీ సూపర్ స్టార్ నయన తారను ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా తక్కువ సమయం ఉండే అవకాశం ఉంది. అలాంటి చిన్న పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ కావాలంటే ఆమె కాస్త ఎక్కువ పారితోషికమే డిమాండ్ చేస్తుంది. మరి అంత రెమ్యునరేషన్ తో నయన్ ను రంగంలోకి దింపుతారా లేక మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెడతారేమో చూడాలి. ఇక గతంలో చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి సినిమాలో నయన్ నటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SreeMukhi : కొంటె చూపుతో కవ్విస్తున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఫోటోలు

నాలుగు కాకపోతే నలభై పెళ్లిళ్లు చేసుకుంటా మీకెందుకు.. పద్దతిగా చేసుకున్నా తప్పేనా: వనితా విజయ్ కుమార్

Pushpa : పుష్ప కోసం రంగంలోకి సన్నీలియోన్.. రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు