AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు కాకపోతే నలభై పెళ్లిళ్లు చేసుకుంటా మీకెందుకు.. పద్దతిగా చేసుకున్నా తప్పేనా: వనితా విజయ్ కుమార్

ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచినా వనితా విజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆమె నాలుగో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు..

నాలుగు కాకపోతే నలభై పెళ్లిళ్లు చేసుకుంటా మీకెందుకు.. పద్దతిగా చేసుకున్నా తప్పేనా: వనితా విజయ్ కుమార్
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2021 | 9:57 PM

Share

ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన వనితా విజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆమె నాలుగో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు హల్‌‌‌‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె తమిళ్ నాడు పవర్ స్టార్‌‌‌గా పిలవబడే శ్రీనివాసన్‌‌‌‌తో ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ రకరకాల కామెంట్ల ఆడేసుకున్నారు. ట్రోల్స్‌‌‌‌తో రచ్చరచ్చ చేస్తోన్నారు. అయితే శ్రీనివాసన్ వనితా దండాలు మార్చుకుంటున్న ఫోటోను వనితానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక ఈ ఫోటో పై వనితా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. తాను ఎవరిని పెళ్లి చేసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు. అటు శ్రీనివాసన్ కూడా మీడియా ముందుకు వచ్చి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాము ఇద్దరం కలిసి ఒక సినిమాను చేస్తున్నాం. ఆ సినిమాకు సంబంధించిన ఫొటో అది అని చెప్పుకొచ్చింది.

అయినా ఫొటోలు బయటకు వచ్చినంత మాత్రానా పెళ్లి చేసుకున్నట్లేనా..? అంటూ వనితా ప్రశ్నించింది. శ్రీనివాసన్ స్పందిస్తూ.. తామిద్దరం కలిసి నటిస్తున్న సినిమాలోని స్టైల్ అది అని, త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఇక నెటిజన్స్ పై వనిత అసహనం వ్యక్తం చేసింది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని పట్టించుకోని ఈ జనాలు పద్దతిగా పెళ్లి చేసుకుంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారు అంటూ వనితా సీరియస్ అయింది. తాను నాలుగు అయిదు కాదు నలబై పెళ్లిలు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం. అందుకు ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ గరంగరంగా స్పందించింది వనితా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సక్సెస్‌‌‌‌ఫుల్ డైరెక్టర్ చేతులమీదుగా క్రేజీ అంకుల్స్ లిరికల్‌‌‌ సాంగ్.. హీరోయిన్‌‌‌‌గా శ్రీముఖి

Pushpa : పుష్ప కోసం రంగంలోకి సన్నీలియోన్.. రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

Ram Gopal Varma: మరో వివాదాస్పద వెబ్ సిరీస్‌‌‌‌తో రానున్న వర్మ.. ఈ సారి ‘రకరకాల భార్యలు’అంటూ..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి