AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సక్సెస్‌‌‌‌ఫుల్ డైరెక్టర్ చేతులమీదుగా క్రేజీ అంకుల్స్ లిరికల్‌‌‌ సాంగ్.. హీరోయిన్‌‌‌‌గా శ్రీముఖి

ఇటు వెండి తెరపై అటు బుల్లితెరపై రాణిస్తుంది యాంకర్ శ్రీముఖి. తన అందంతో ..చలాకీ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికే పలు టీవీషోలద్వారా అభిమానులను సొంతం చేసుకుంది..

సక్సెస్‌‌‌‌ఫుల్ డైరెక్టర్ చేతులమీదుగా క్రేజీ అంకుల్స్ లిరికల్‌‌‌ సాంగ్.. హీరోయిన్‌‌‌‌గా శ్రీముఖి
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2021 | 8:58 PM

Share

ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై రాణిస్తుంది యాంకర్ శ్రీముఖి. తన అందంతో ..చలాకీ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికే పలు టీవీషోల ద్వారా అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇక రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్3లో రన్నరప్‌‌‌‌‌గా నిలిచింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మరోసారి హీరోయిన్‌‌‌‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో నటించింది శ్రీముఖి. ఆ తర్వాత చాలాసినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌గా కనిపించి అలరించింది. తాజాగా క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. సత్తిబాబు దర్శకత్వంలో ఈ క్రేజీ అంకుల్స్అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నరు. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్‌‌‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్- బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా టైటిల్ సాంగ్‌‌‌ను సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి చేతులమీదుగా విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియోలో అంకుల్స్‌‌తో శ్రీముఖి ఎనర్జిటిక్ డ్యాన్సులు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తన సినీ కెరీర్ ను బ్రేకింగ్ పాయింట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉంది శ్రీముఖి. ఈ సినిమా విజయం పై చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ram Gopal Varma: మరో వివాదాస్పద వెబ్ సిరీస్‌‌‌‌తో రానున్న వర్మ.. ఈ సారి ‘రకరకాల భార్యలు’అంటూ..

Narappa : ప్రత్యర్ధుల పైకి ఎగబడుతూ కత్తి దూస్తూన్న నారప్ప.. మేకింగ్ వీడియో

Nidhhi Agerwal: వాన పాటలు చూడటాన్నికి బాగుంటాయి..కానీ చేయడానికే చిరాకు అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!