Mahesh Babu : మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్.. సోషల్ మీడియాలో చక్కర్లు..

సువర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమా షూటింగ్..

Mahesh Babu : మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్.. సోషల్ మీడియాలో చక్కర్లు..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 26, 2021 | 7:43 AM

Mahesh Babu : సువర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమా షూటింగ్‌‌‌లో ఉన్నాడు మహేష్. గీతగోవిందం సినిమాతో  మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. సర్కారువారి పాట సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్‌‌‌‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్‌‌‌‌కు జోడిగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌‌‌తో సినిమా చేయనున్నాడు సూపర్ స్టార్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌‌‌‌‌లో రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హ్యాట్రిక్ సినిమాకోసం సూపర్ స్టార్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నరు.

త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు థియేటర్స్‌‌‌‌లో పెద్దగా ఆడకపోయినా.. టీవీలో మాత్రం విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక త్రివిక్రమ్ మహేష్‌‌‌‌తో ఎలాంటి సినిమాను తెరకెక్కించబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమా పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గీతా తెరకెక్కబోతుందన్న టాక్ నడుస్తోంది. అలాగే మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ రెండు మూడు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. తాజాగా మరో టైటిల్ వినిపిస్తోంది. అతడే పార్థు అనే టైటిల్‌‌‌ను ఈ సినిమా కోసం పరిశీలిస్తోన్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. కాని ఈ విషయంలో మాత్రం యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nayanthara : మెగాస్టార్ సినిమాలో నయన్.. పాత్ర చిన్నదైనా పారితోషికం భారీగానే..

SreeMukhi : కొంటె చూపుతో కవ్విస్తున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఫోటోలు

నాలుగు కాకపోతే నలభై పెళ్లిళ్లు చేసుకుంటా మీకెందుకు.. పద్దతిగా చేసుకున్నా తప్పేనా: వనితా విజయ్ కుమార్

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు