AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: భారీ ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ తారలను దింపనున్నారట..

కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్నిభాషల్లో..

Salaar Movie: భారీ ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ తారలను దింపనున్నారట..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2021 | 8:09 AM

Share

Salaar Movie : కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్నిభాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు ప్రశాంత్. ఆయనతో సినిమా చేయాలని స్టార్ హీరోలంతా ఎదురుచూస్తోన్నరు. మొదట మహేష్ బాబు, తారక్, రామ్ చరణ్ ఈ ముగ్గురిలో ఒకరితో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ప్రభాస్‌‌‌‌తో సినిమాను అనౌన్స్ చేసి సర్‌‌‌‌ప్రైజ్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. సలార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌‌‌‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాఫియా డాన్‌‌‌గా ప్రభాస్ నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌‌‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే లాక్‌‌‌డౌన్ సమయంలో ఈ సినిమా స్టోరీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాదాపుగా మూడు నెలల పాటు షూటింగ్‌‌‌కు బ్రేక్ వచ్చింది. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్‌‌‌ను తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్ ఉండనుందట. మొదటి ఈ ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్‌‌‌ను చాలా సింపుల్ గా అనుకున్నారట. కానీ లాక్‌‌‌డౌన్ సమయంలో ఈ సన్నివేశంలో చాలా మార్పులు చేశారట. అలాగే ఈ ఎపిసోడ్‌‌‌లో బాలీవుడ్ తారలను కూడా నటింపజేస్తూన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు కేజీఎఫ్ 2ను తెరకెక్కిస్తోన్నడు ప్రశాంత్ నీల్.  ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu : మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్.. సోషల్ మీడియాలో చక్కర్లు..

Nayanthara : మెగాస్టార్ సినిమాలో నయన్.. పాత్ర చిన్నదైనా పారితోషికం భారీగానే..

SreeMukhi : కొంటె చూపుతో కవ్విస్తున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఫోటోలు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్