Nani-Anjana: భార్య బర్త్ డే సందర్భంగా నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. నెట్టింట వైరల్

నేచురల్ స్టార్ నాని.. సెల్ఫ్ మేడ్‌కి సర్‌నేమ్. సహాయ దర్శకుడి స్థాయి నుంచి ఒక్కో మెట్టు.. ఎక్కుతూ వచ్చి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

Nani-Anjana: భార్య బర్త్ డే సందర్భంగా నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. నెట్టింట వైరల్
Nani Family
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 25, 2021 | 2:57 PM

నేచురల్ స్టార్ నాని.. సెల్ఫ్ మేడ్‌కి సర్‌నేమ్. సహాయ దర్శకుడి స్థాయి నుంచి ఒక్కో మెట్టు.. ఎక్కుతూ వచ్చి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. తాను స్ట్రగుల్స్‌లో ఉన్నప్పుడే తన వెంట నిలిచి.. ప్రేమను పంచిన అంజనా యలవర్తిని నాని పెళ్లాడిన విషయం తెలిసిందే. తాజాగా తన భార్య బర్త్ డే సందర్భంగా.. నాని ఇన్‌స్టా వేదికగా ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ”మదర్ ఆఫ్ డ్రాగన్.. వైఫ్ ఆఫ్ పాండా.. సెంటర్ ఆఫ్ అవర్ హోమ్ ..హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యు” అంటూ తన శ్రీమతికి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపాడు నేచురల్ స్టార్. ఈ పోస్ట్ ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారింది. నాని ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ అంజానాకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. నాని-అంజనా టాలీవుడ్‌లో ఒన్ ఆఫ్‌ ద స్వీట్ కపుల్ చెప్పాలి. నానికి అన్ని వేళలా తోడుంటూ.. అతడి కెరీర్ సవ్యంగా సాగేందుకు  సపోర్ట్ చేస్తోంది అంజనా. ఇద్దరి మధ్య మంచి అనుంబంధంతో పాటు అర్థం చేసుకునే తత్వం ఉండటంతో వైవాహిక జీవితం సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఈ దంపతులకు అర్జున్ అనే తనయుడు ఉన్నాడు.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్` రిలీజ్‌కి సిద్దం అవుతోంది. ఇటీవలే వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంది  రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి,  కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవదాసి వ్యవస్థ, మతపరమైన ఆచారాల చుట్టూ తిరిగే పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ మూవీలో నటించనున్నాడు నాని. ఇందులో నజ్రీయా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read: Chiranjeevi: ఏపీ సర్కార్ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. కొన్ని సూచనలు

AP Weather: ఏపీకి మరో అల్పపీడన గండం… మరోసారి ఆ జిల్లాలకే ముప్పు

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ