AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుష్ప’ సినిమాలో కీల‌క పాత్ర కోసం నందమూరి హీరో !

అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌లో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. టాలీవుడ్‌లో ఏకంగా మెగా, నందమూరి టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు క‌లిపిసి ఆర్.ఆర్‌.ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు.

‘పుష్ప’ సినిమాలో కీల‌క పాత్ర కోసం నందమూరి హీరో !
Ram Naramaneni
|

Updated on: Sep 05, 2020 | 6:00 PM

Share

అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌లో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. టాలీవుడ్‌లో ఏకంగా మెగా, నందమూరి టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు క‌లిపిసి ఆర్.ఆర్‌.ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రంలో మ‌రో నందమూరి ఫ్యామిలీ హీరో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే అల వైకుంఠపురములో చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్‌తో కలిసి నటించాడు అల్లు అర్జున్. ఇప్పుడు నందమూరి హీరోతో ప‌నిచేయ‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్పలో నారా రోహిత్ కీలక పాత్రలో నటించబోతున్నాడట‌. ఇప్ప‌టికే నారా రోహిత్‌తో మేక‌ర్స్ చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. గ‌తంలో వ‌ర‌స సినిమాలు చేసిన రోహిత్.. కొన్ని రోజులుగా షూటింగుల‌కు దూరంగా ఉన్నారు. అయితే పుష్ప సినిమాలో పాత్ర న‌చ్చ‌డంతో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.

ఇందులో చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌కు రోహిత్‌ను తీసుకున్నార‌ట దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్, రోహిత్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్తాయ‌ని టాక్ న‌డుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Also Read :

జిమ్ ట్రైన‌ర్‌కు రేంజ్ రోవ‌ర్ గిఫ్ట్‌గా ఇచ్చిన డార్లింగ్

 ప్రాక్టీసులో కోహ్లీ స్ట‌న్నింగ్ క్యాచ్

Follow Us
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా రైతుల..
వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా రైతుల..
కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!
కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ