Tuck Jagadish Twitter Review: ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని టక్ జగదీష్.. సినిమా ఎలా ఉందంటే..
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగమ్మాయి రీతువర్మ నటించింది.
Tuck Jagadish Twitter Review: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగమ్మాయి రీతువర్మ నటించింది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటైనర్‌గా రూపొందింది. ఇక టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా వినాయక చవితి కానుకగా నేడు (సెప్టెంబర్ 10న) విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద్వారా టక్ జగదీష్ సినిమా అందుబాటులో ఉంది. టక్ జగదీష్ సినిమాపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు.
జగదీష్ (నాని) భూదేవిపురం అనే గ్రామానికి పెద్దగా ఉన్న ఆదిశేషయ్య నాయుడికి(నాజర్ ) రెండో భార్య చిన్న కొడుకు. అతను.. తన అన్నయ్య బోస్ (జగపతిబాబు).. తమ సవతి తల్లి కూతుళ్లతో సంతోషంగా కలిసి ఉంటారు. తన తదనంతరం కూడా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలన్నది ఆదిశేషయ్య కోరిక. కానీ ఆయన మరణించిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. కుటంబంలో విబేధాలు తలెత్తి చెల్లాచెదురు అవుతుంది. అసలు ఆ కుటుంబంలో విబేధాలు రావడానికి కారణం ఏంటి. చివరకు అందరు కలిశారా..? హీరో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి.? అన్నది మిగిలిన కథ. కథ ఎలాంటిదైనా తన వంతుగా సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇవ్వడానికి చూసే నాని.. ‘టక్ జగదీష్’లోనూ అదే చేశాడు. ఏ సన్నివేశంలోనూ నాని నిరాశ పరచలేదు అంటున్నారు ప్రేక్షకులు. సినిమా ఎలా ఉందో వాళ్ళమాటలోనే..
Movie is good. Very serious attempt on Property disputes between siblings!! Climax looks like Old telugu movies like chatrapathi, lakshmi ect. Mother character become worst in the climax.Mother should not have showed too much love on own son. There clarity missed.#TuckJagadish
— murmularchi (@Harish80635127) September 9, 2021
#TuckJagadish Nani oora mass Konchem slow unna bagundi movie Fast screenplay nachutadi ankunte skip kotesi mass scenes chudochu but story ni baga establish chesadu Music is a let down and climax kuda konchem nachaledu Nen aithe climax odilesi repeats veygalnu? Good one
— spidermanᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ? (@Paulsatwik1) September 9, 2021
ONE MAN SHOW @NameisNani
Still now ah argajam , arayekaram kosam konni vela lakhshala kutumbalu nasanam ayipotunnayiii
Only Middle class Family Man will Understand & Connect ?❤️
Nani Into the Character Hard !!
Slow Narration , Family Movies alage untayiii#TuckJagadish
— Uday ? (@Udayvarma1882) September 9, 2021
Done watching this amazingly narrated and well scripted, execution, taking everything wt not to talk about #tuckjagadish!? Ppl who don’t know familie’s emotions for them this will be hard to digest as this is that type of genre!#TuckJagadishReview
— ❤️ (@haha_manchidhi) September 9, 2021
One Time watchable….. For Family sentiment movie lovers…. It was a special treat?❤️. NANI Steal the show??. Especially That Black shirt Fight?????#TuckJagadishReview #TuckJagadishOnPrime #TuckJagadish pic.twitter.com/WPr4P5LkEM
— ??????? 卂ร??F (@asief_ma_sk) September 9, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :