Nabha Natesh: దివినుంచి దిగివచ్చిన అప్సరసలా.. నభ అందాలు నభూతో నభవిష్యతి

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కుర్రకారుకు నిద్ర దూరం చేసింది అందాల భామ నభానటేష్. ఈ సినిమాలో నభా వయ్యారాలు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

1/6

2/6
 ఈ సినిమా తర్వాత నభాకు వరసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

3/6
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. 

4/6
Nabha Natesh: దివినుంచి దిగివచ్చిన అప్సరసలా.. నభ అందాలు నభూతో నభవిష్యతి
5/6
 తాజాగా నభా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పట్టు పరికినిలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ 

6/6
 కొలనులో తామరపూలు కోస్తూ కొంటె చూపులతో కవ్విస్తుంది నభా. అచ్చమైన తెలుగమ్మాయిలా ఇలా పరికినిలో నభా నటేష్ ఫోటోలకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Click on your DTH Provider to Add TV9 Telugu