Wild Dog movie: ఓటీటీలో వైల్డ్ డాగ్.. నేష‌న్ వైజ్ గుడ్ రెస్పాన్స్.. నాగ్ అంటే ఆ మాత్రం ఉండాలి

పాన్ ఇండియా ఇమేజ్ కోసం నేనెప్పుడూ పాకులాడలేదు అని ఓపెన్ గా చెప్పినప్పటికీ నాగార్జునకు... ఇప్పుడు నేషనల్ వైడ్ అప్లాజ్ వస్తోంది.

Wild Dog movie: ఓటీటీలో వైల్డ్ డాగ్.. నేష‌న్ వైజ్ గుడ్ రెస్పాన్స్.. నాగ్ అంటే ఆ మాత్రం ఉండాలి
Wild Dog 3
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 26, 2021 | 11:15 PM

పాన్ ఇండియా ఇమేజ్ కోసం నేనెప్పుడూ పాకులాడలేదు అని ఓపెన్ గా చెప్పినప్పటికీ నాగార్జునకు… ఇప్పుడు నేషనల్ వైడ్ అప్లాజ్ వస్తోంది. నాగ్ లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్.. నెట్ ఫ్లిక్స్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తోందన్నది డిజిటల్ ఎనలిస్టులు చెబుతున్న బ్రేకింగ్ న్యూస్.

కోవిడ్ కారణంగా కొన్ని వారాల్లోనే థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న నాగ్ మూవీ వైల్డ్ డాగ్.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సత్తా చాటుతోంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో… రా అండ్ రస్టిక్ యాక్షన్ తో NIA ఆఫీసర్ రోల్ లో కొత్తగా కనిపించి ఫిదా చేస్తున్నారు నాగ్. సోలొమన్ టేకింగ్ రిచ్ గా ఉందన్న కాంప్లిమెంట్స్ వైల్డ్ డాగ్ మూవీని ఇంకాస్త బలంగా నిలబెట్టింది. ఫిమేల్ లీడ్ లో దియా మీర్జా నటిస్తే.. సయామీ ఖేర్, అతుల్ కుల్ కర్ణి కీలకపాత్రల్లో కనిపించారు.

పాన్ ఇండియా అప్పీల్ వున్న కంటెంట్ కావడం కూడా వైల్డ్ డాగ్ కి అడ్వాంటేజ్ అయింది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో డిజిటల్ ఆడియెన్స్ ఓన్ చేసుకోవడంతో… రిలీజైన రెండు రోజుల్లోనే మిలియన్స్ అఫ్ వ్యూస్ తో సౌత్ ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేసింది వైల్డ్ డాగ్. తమిళ్ వెర్షన్ అయితే నేషన్ వైడ్ ట్రెండింగ్ లో ఫిఫ్త్ పొజిషన్ ఆక్యుపై చేసిందని గర్వంగా ప్రకటిస్తోంది నెట్ ఫ్లిక్స్.

Also Read: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్.. ఇప్ప‌ట్లో షూటింగ్స్ కు నో ఛాన్స్

పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త శత్రువు..! అన‌వ‌స‌రంగా బుక్క‌యిన పీవీపీ

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!