AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాతామనవళ్లుగా నాగ్, చైతూ

మూడున్నర ఏళ్ల క్రితం నాగార్జున హీరోగా..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ విజయం సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు  ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో మరోసారి నాగార్జున, నాగచైతన్య కలిసి నటించనున్నారు. ఇందులో స్పెషల్ ఏంటంటే…కొడుకు నాగచైతన్యకు నాగ్ తాతగా నటించబోతున్నాడు. అవునండి నిజమే.. ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో నాగ చైతన్య నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి మొదలుకానుంది. 

తాతామనవళ్లుగా నాగ్, చైతూ
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2019 | 4:56 AM

Share

Follow Us