AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బందోబస్త్‌’ ఫస్ట్‌ లుక్ రిలీజ్ చేసిన జక్కన్న

సూర్య – కె.వి.ఆనంద్‌ కలయికలో వచ్చిన ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్‌’ చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ ఇద్దరూ కలిసి మూడో చిత్రం చేస్తున్నారు. తమిళంలో ‘కప్పాన్‌’ పేరుతో రూపొందుతున్న ఆ చిత్రం ‘బందోబస్త్‌’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలుగు పేరుని, సినిమా లుక్‌ని శుక్రవారం ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, ఆర్య, బొమన్‌ ఇరానీ, సాయేషా సైగల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై   సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. […]

‘బందోబస్త్‌’ ఫస్ట్‌ లుక్ రిలీజ్ చేసిన జక్కన్న
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2019 | 4:31 AM

Share

సూర్య – కె.వి.ఆనంద్‌ కలయికలో వచ్చిన ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్‌’ చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ ఇద్దరూ కలిసి మూడో చిత్రం చేస్తున్నారు. తమిళంలో ‘కప్పాన్‌’ పేరుతో రూపొందుతున్న ఆ చిత్రం ‘బందోబస్త్‌’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలుగు పేరుని, సినిమా లుక్‌ని శుక్రవారం ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, ఆర్య, బొమన్‌ ఇరానీ, సాయేషా సైగల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై   సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు.

Follow Us
బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కేంద్రం అలర్ట్.. ఈ పని చేయాల్సిందే..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కేంద్రం అలర్ట్.. ఈ పని చేయాల్సిందే..
దేశంలోని ఏ రాష్ట్రంలో గ్యాస్ ధర అతి తక్కువగా ఉందో తెలుసా..?
దేశంలోని ఏ రాష్ట్రంలో గ్యాస్ ధర అతి తక్కువగా ఉందో తెలుసా..?
ఓ మహిళ.. మరో 10మంది.. ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు..
ఓ మహిళ.. మరో 10మంది.. ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు..
'మగాళ్లూ ఎప్పటికీ మన వైపు ఉండరు'.. ఆ స్టార్ హీరోపై చిన్మయి ఆగ్రహం
'మగాళ్లూ ఎప్పటికీ మన వైపు ఉండరు'.. ఆ స్టార్ హీరోపై చిన్మయి ఆగ్రహం
ఎయిర్‌ ఇండియా, ఇండిగో బాటలోనే మరో కంపెనీ!
ఎయిర్‌ ఇండియా, ఇండిగో బాటలోనే మరో కంపెనీ!
‘నో అవుట్‌సైడ్ ఫుడ్’ చాలెంజ్‌తో నగర యువత కొత్త ట్రెండ్
‘నో అవుట్‌సైడ్ ఫుడ్’ చాలెంజ్‌తో నగర యువత కొత్త ట్రెండ్
ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్ ఎంత పెరుగుతుందో తెల్సా.!
ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్ ఎంత పెరుగుతుందో తెల్సా.!
ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ నిజంగానే గాయపడ్డారా?
ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ నిజంగానే గాయపడ్డారా?
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. త్వరలో శంకుస్ధాపన..
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. త్వరలో శంకుస్ధాపన..