AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: అవన్నీ అవాస్తవాలు.. క్లారిటీ ఇచ్చేసిన నాగ చైతన్య..

సోషల్ మీడియా వేదికగా మేము విడిపోతున్నాం అంటూ అనౌన్స్ చేసి అందరిని నిరాశకుగురి చేశారు. ఇక ఈ జంట విడిపోయిన దగ్గర నుంచి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో సమంత అనారోగ్యానికి గురి కావడం ఆమె అభిమానులు మరింత నిరాశలోకి నెట్టింది. మయోసైటిస్బారిన పడిన సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మరింత బెటర్ కావడంకోసం ఆమె సినిమాలనుంచి ఒక ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకుంటుంది. అటు నాగ్ చైతన్య కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నారు.

Naga Chaitanya: అవన్నీ అవాస్తవాలు.. క్లారిటీ ఇచ్చేసిన నాగ చైతన్య..
Samantha, Naga Chaitanya
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2023 | 8:57 AM

Share

అక్కినేని నాగ్ చైతన్య సమంత విడిపోయిన దగ్గర నుంచి వీరి గురించి ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఊహించని విధంగా విడాకులు తీసుకొని అభిమానులు షాక్ ఇచ్చారు.  సోషల్ మీడియా వేదికగా మేము విడిపోతున్నాం అంటూ అనౌన్స్ చేసి అందరిని నిరాశకుగురి చేశారు. ఇక ఈ జంట విడిపోయిన దగ్గర నుంచి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో సమంత అనారోగ్యానికి గురి కావడం ఆమె అభిమానులు మరింత నిరాశలోకి నెట్టింది. మయోసైటిస్బారిన పడిన సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మరింత బెటర్ కావడంకోసం ఆమె సినిమాలనుంచి ఒక ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకుంటుంది. అటు నాగ్ చైతన్య కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం సమంత విజయ్ దేవర కొండతో కలిసి ఖుషి అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్, టీజర్ , ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఇటీవల నాగ చైతన్య ఓ థియేటర్ కు సినిమా చేసేటందుకు వెళ్లారట. అక్కడ ఖుషి మూవీ ట్రైలర్ ను ప్రదర్శించడంతో చైతూ అక్కడి నుంచి బయటకు వచ్చేశారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయం పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు చైతు. తాజాగా కొన్ని అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయి. వాటిని నమ్మకండి. వాటిలో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు.

నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మత్యకారుల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్