Thank You Movie: షూటింగ్ పూర్తిచేసుకున్న థ్యాంక్యూ టీం.. చైతో సెల్ఫీని షేర్ చేసిన రాశిఖన్నా..

Thank You Movie Update: అక్కినేని నాగచైతన్య.. రాశిఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం థ్యాంక్యూ. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Thank You Movie: షూటింగ్ పూర్తిచేసుకున్న థ్యాంక్యూ టీం.. చైతో సెల్ఫీని షేర్ చేసిన రాశిఖన్నా..
Thank You Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 07, 2021 | 10:03 PM

Thank You Movie Update: అక్కినేని నాగచైతన్య.. రాశిఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం థ్యాంక్యూ. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చైతూ.. మహేష్ వీరాభిమానిగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఇటలీలో పూర్తైంది. ఈ విషయాన్ని హీరోయిన్ రాశి ఖన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపుతూ.. తాజాగా చైతూతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.

ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులలో సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే థ్యాంక్యూ టీం మాత్రం ఇటలీ వెళ్ళి ఈ మూవీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇక త్వరలోనే చిత్రయూనిట్ తిరిగి హైదరాబాద్ రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన స్టిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వెంకీ మామ సినిమా తర్వాత రాశీఖన్నా, నాగచైతన్య మళ్లీ ఈ సినిమాలో జోడీగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా షేర్‌ చేసిన ఫోటోతో ఆ వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయాయి. థ్యాంక్యూ’ ఇటలీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. మళ్లీ జూన్‌లోనే హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ట్వీట్..

Also Read: కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..

బాలకృష్ణకు జోడీగా పవన్ హీరోయిన్.. మరోసారి లక్కీ హీరోయిన్‏కే ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..

కరోనా బారిన పడ్డ శిల్పాశెట్టి కుటుంబం.. మా ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!